ఆర్యులారా! తెలుగుభాషలోనేచాలాఅపురూపమైన అత్యద్భుతమైన ప్రయోగము ఈ అనులోమ విలోమ గీత గర్భ ఆట వెలది. ఇది సాధించిన
శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవిని మనసారా అభినందిస్తూ, ఈ పద్యమును మీ ముందుంచుతున్నాను.
ఇక చూడండి.
శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు ధన్యవాదములతో...
తెనుగున పద్యము వ్రాయుట బహు కష్టము, అనులోమ విలోమ పద్యము, గీత గర్భ ఆట వెలది పద్యము వ్రాసిన శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి గారికి పాదాభివందనములు. మాకందించిన మీకు శత కోటి ధన్యవాదములతో...
ప్రియమైన వరప్రసాదు గారూ! మీ సాహితీ ప్రిత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను. ప్రశంసలందించడం ద్వారా మీరందించుచున్న ప్రోత్సాహానికి ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను.
నమస్కారములు నాకెంతో ఇష్ట మైన అనులోమ విలోమములు నంది తిమ్మన గారి పారి జాతాప హరణంలో చదివిన గుర్తు ఇప్పుడు శ్రీ వల్లభ వఝుల వారి కలం నుండి గర్భ కవిత్వము గా చదవ గల అదృష్టం కలిగించి నందులకు పండితుల వారికి ప్రణా మములు శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు
5 comments:
ఎంత గొప్పగా వుందో కదా. వ్రాసిన వారికి, పంచినవారికి కూడా ధన్యవాదములు
శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు ధన్యవాదములతో...
తెనుగున పద్యము వ్రాయుట బహు కష్టము, అనులోమ విలోమ పద్యము, గీత గర్భ ఆట వెలది పద్యము వ్రాసిన శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి గారికి పాదాభివందనములు. మాకందించిన మీకు శత కోటి ధన్యవాదములతో...
వరప్రసాదు.
అనంత కృష్ణ గారూ! మీ అభిమాన పూర్వక వ్యాఖకు ధన్యవాదములు.
ప్రియమైన వరప్రసాదు గారూ! మీ సాహితీ ప్రిత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను. ప్రశంసలందించడం ద్వారా మీరందించుచున్న ప్రోత్సాహానికి ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను.
నమస్కారములు
నాకెంతో ఇష్ట మైన అనులోమ విలోమములు నంది తిమ్మన గారి పారి జాతాప హరణంలో చదివిన గుర్తు ఇప్పుడు శ్రీ వల్లభ వఝుల వారి కలం నుండి గర్భ కవిత్వము గా చదవ గల అదృష్టం కలిగించి నందులకు పండితుల వారికి ప్రణా మములు శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.