జైశ్రీరామ్.
ప్రియ మిత్రులారా! వైదిక సాంప్రదాయముపైన వేద మంత్రాదులపైన ఆసక్తి కనపరచుచు సాధన చేయుచున్న బ్రిటిష్ బాల బాలికలను చూడండి. అట్టి సత్ సంస్కృతికి మూలమైన భారత దేశములో పుట్టిన మనము ఏమి చేయ లేకపోతున్నామో ఏమి చెయ్య వలసి ఉందో ఒక్కమారు మనసుపెట్టి ఆలోచించి అవశ్యాచరణీయమును ఆచరించడానికి ఉద్యుక్తులు అవవలసిన అవసరమెంతైనా ఉంది.
విన్నారు కదా? మన భారతీయులలో ఎందరున్నారు ఇలా శిక్షణనిస్తున్నవారు కాని, శిక్షణ పొందుచున్నవారు కాని. ఒక్కమారు ఆలోచించుకోవాలి
జైహింద్.
3 comments:
adbhutam
ee budhdhi manakeppudostumdo?
ఇప్పుడూ..సంస్కృతమే తెలియదు వేదాలు నేర్చుకోవాలా ? వేదాలు వల్ల కలిగిన మంచి ఏమిటో ?
వేదాలు నేర్చుకోవడం వల్ల ఏమి ప్రయోజనమా?! నిజమే.
ఏదైనా నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఎందుకుంటుంది? పిజ్జా తిన్నా, రాగి సంగటి తిన్నా, చికెన్ బిర్యాని తిన్నా రెంటికి పోయేదే కదా, ఎందుకు తినాలి? అని ఎప్పుడైనా ప్రశ్నించుకుంటామా? వూహూ ప్రశ్నించుకోము. :))
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.