గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఫిబ్రవరి 2013, శనివారం

శ్రీ వల్లభవఝలవారి ఉలూఖ బంధ ద్విపద కందము

జైశ్రీరామ్.
మిత్రులారా! శ్రీ వల్లభవఝలవారి ఉలూఖ బంధ ద్విపద కందము తిలకించండి.
శ్రీ వల్లభ వఝల వారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పలురకముల బంధ కవిత్వ ములతో మనో రంజక మైన పద్య రచన గావించిన శ్రీ వల్లభ వఘుల వారికి అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.