జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభ వఝలవారి చిత్రకవితా స్రవంతిలో మనం తేలియాడుతున్నాం కదా?
ఇప్పుడు మనం వారు కూర్చిన చక్రకేళీ బంధ సుగంధి వృత్తమును, ఇక్షు బంధ రవి ప్రియ వృత్తమును చూద్దాము.
Print this post
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభ వఝలవారి చిత్రకవితా స్రవంతిలో మనం తేలియాడుతున్నాం కదా?
ఇప్పుడు మనం వారు కూర్చిన చక్రకేళీ బంధ సుగంధి వృత్తమును, ఇక్షు బంధ రవి ప్రియ వృత్తమును చూద్దాము.
బంధ కవితాధురీణులగు శ్రీ వల్లభవఝలవారికి అభినందనలు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీ వల్లభవ వఝుల వారు " గౌళి నుండి కదళి వరకు , చెఱకు నుండి చక్రి వరకు ,తన కలములో బంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నైపుణ్య మునకు జోహార్లు . సరస్వతీ పుత్రులకు వందనం అభి వందనం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.