గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

శ్రీ వల్లభవఝల అప్పల నరసింహం విరచిత బంధ కవితలు.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! శ్రీ వల్లభ వఝలవారి చిత్రబంధ కవితలు మిమ్ముల నలరింపక మానవు. తిలకించండి.
ఇంతటి నిపుణతను కనపరచుతూ బంధకవితలను వెలయించుచున్న శ్రీ వల్లభ వఝల వారికి అభినందనలు.
జైహింద్
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభ వఝుల వారి కలం నుండి జాలు వారిన బంధ కవిత్వముల చిత్రములు మంచి బుద్ధినిడి కాపాడమని , పద్యము నడుమ తమ పేరున చదివిన వారందరినీ కాపాడు నటుల అద్భుతముగా రచించి నారు.సరస్వతీ పుత్రులకు ప్రణా మములు
మా కందించిన శ్రీ చితా వారు ధన్యులు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఔనక్కయా! శ్రీమాన్ వల్లభ వఝల కవి బంధకవితా ధురంధరులు. వారి కృషి ప్రశంసనీయము. ఇట్టి సత్కవిత్వమును ప్రోత్సహించుచున్న మీకు నమోవాకములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.