గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఢమరు -కమండల మాలికా బంధ కందములు, (భిక్షా)సుగంధ పాత్రికా బంధ చంపకము.బిల్వదళ బంధ గీతము. రచన-శ్రీ వల్లభవఝల.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభ వఝల వారి ఢమరు -కమండల బంధ కందములు.తిలకించండి.

శ్రీ వల్లభవఝలవారూ! మీ అసాధారణ కృషిని ఎంతగా ప్రశంసించినా తక్కువేనండి. అభినందనలు.
నమస్తే.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభ వఝుల వారి పాండితీ గరిమ బిల్వ దళ చంపక మాలికలతో భగ వంతుని బిక్షా పాత్ర యందలంక రించి కమండలము నందొలికించి కనుల విందొన రించుటయే గాక డమురుక నాదముతో వీనుల విందు జేయుచున్న చతురత అద్భుతం .అభి నందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.