గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
పాండితీ స్రష్టకు నమస్కారములు శ్రీ వల్లభ వఝుల వారు ఊహ కందని పలు రకముల చందో బంధములతో కవి హృదయాలను అలరింప జేస్తున్న ప్రతిభకు శిరశాభి వందనములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
పాండితీ స్రష్టకు నమస్కారములు
శ్రీ వల్లభ వఝుల వారు ఊహ కందని పలు రకముల చందో బంధములతో కవి హృదయాలను అలరింప జేస్తున్న ప్రతిభకు శిరశాభి వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.