రిక్వెష్టు చేయగా రెఫ్యూజు చేయక - థేంక్సని యద్దాని తీసుకొనుము.
సిల్లీగ యెపుడైన చిలిపి చేష్టలు చేయ - సీరియస్ కాబోకు చెల్లి ! నీవు.
రోడ్డుపై గర్ల్సును బేడ్డుగా చూచిన - యెక్స్యూజు చేయక యెగిరి తన్ను.
తే.గీ:-
ఆంగ్ల భాషకు అలవడ్డ అయ్యవార్ల
తోడి కాపురము చేయు జాడ లెఱిగి
స్త్రీలు వర్తించునట్టివౌ సీకిరేట్సు
యెఱిగి మసలిన వారికి హెవెను మెట్లు.
జైహింద్.
Print this post
9 comments:
సార్
చింతాగారు మీరు ద్విభాషా కవులు సుమండీ
చాలాబాగుండి మీపద్యం
మంచి హాస్యభరిత పద్యం. బాగుంది రామకృష్ణారావు గారు.
హ హ హా...
బాగు.. బాగు... :)
ha ha ha ha . bavundi.
మన్నింపుడు దుర్గేశ్వర!
అన్నియు నే వ్రాయ లేదు. అందున నాల్గే
నెన్నుచు వ్రాసిన పాదము
అన్నియు మిగిలినవి వ్రాసె నరయ నదెవరో?..
సాహితీ ప్రేమికా! సంతోషం.
ఎక్స్యూజు సేయక నెగిరి తన్ను... హహ్హహ్హ. బాగుందండీ.
మాష్టారూ. అప్పుడప్పుడు ఇలాటివి రాస్తూ ఉండండి . చాలా బావుంది
యెక్స్యూజు చేయక యెగిరి తన్ను.
బాగుందండి మీ యీ ఉపదేశం :D
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.