జైశ్రీరామ్.🙏
ఓం శ్రీమాత్రే నమః.🙏
ఓం దుర్గాదేవీం శరణమహం ప్రపద్యే.🙏
భక్త జనులారా! ఆ జగన్మాత అనుగ్రహంగా మనకు దసరాదశమి పర్వదినము నేడు సంప్రాప్తించుట మన పురాకృత పుణ్య విశేషంగా భావిస్తున్నాను. ఈ శుభ తరుణంలో ఆ తల్లి ఆశీస్సులు, చల్లని చూపులు సకల హైదవధర్మానువర్తులకు సంప్రాప్తించాలని కోరుకొంటూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియ జేయుచున్నాను.
జైహింద్.
జై జగజ్జననీ!🙏🙏🙏
Print this post
వ్రాసినది












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.