గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, అక్టోబర్ 2025, బుధవారం

దీపార్చన.

జైశ్రీరామ్. 

దీపార్చన.

శ్లో॥ ఓం ఉద్దీప్య స్వజాతవేదో 

పఘ్నం నిరృతిం మమ 

పశూగశ్చ మహ్యమావహ 

జీవనం చ దిశోదిశ॥ 


శ్లో॥ దీపస్త్యం బ్రహ్మ రూపోసి

జ్యోతీనాం ప్రభురవ్యయః 

ప్రాణాపాన సమాయుక్తం 

త్వం దీపం నమామ్యహం II


శ్లో॥ దీపాయ బ్రహ్మరూపాయ 

విష్ణురూపాయతే నమః 

రుద్రరూప నమస్తుభ్యం 

దీపరూపాయతే నమః II


శ్లో॥ జ్ఞానదీప్తికరం దీపం 

సాక్షిణ్యాం సర్వకర్మణి 

యత్కర్మక్రియ లోపం 

తత్కర్మ సఫలం భవేత్ II


మం|| దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి 

తన్నో జ్యోతిః ప్రచోదయాత్I

దీప స్వరూప పరబ్రహ్మణే నమః .

యధాశక్తి పూజానంతరం నమస్కారం సమర్పయామి ||

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.