జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
కార్తికదీపము వెలిగించి పఠించవలసిన శ్లోకము.
శ్లో. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాఃI
జలే స్థలే యే నివసన్తి జీవాఃII
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినఃI
భవంతి త్వం శ్వపచాహి విప్రాః II
భావము.
దీపము వెలిగించినప్పుడు ఆ దీపపు కాంతిని చూసిన కీటకాలు, పక్షులు, దోమలు, వృక్షాలు, మరియు నీటిలో, భూమిపై నివసించే జీవులు అన్నీ కూడా తమ పాపాలను పోఁగొట్టుకొని ముక్తిని పొందును అని భావము. ఈ శ్లోకాన్ని దీపము వెలిగించినప్పుడు పఠించుట ద్వారా, ఆ వెలుగును చూసే ప్రతి జీవికి శుభము కలుగవలెనని ఆకాంక్షించవలెను.
అమ్మ దయతో
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post
వ్రాసినది












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.