గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, అక్టోబర్ 2025, బుధవారం

హైందవ సోదరీసోదరులకు పరమపవిత్ర కార్తికమాసాగమన శుభవేళలో శుభాకాంక్షలు.

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.

హైందవ సోదరీసోదరులకు పరమపవిత్ర కార్తికమాసాగమన శుభవేళలో శుభాకాంక్షలు.

ఉ.  కార్తికమాస శోభలు జగంబునకంతకు వచ్చె నేడు, సత్

స్ఫూర్తిని గొల్పి, చిత్తమున శోభిలు శ్రీ శివకేశవప్రభల్

పూర్తిగఁ జూపి, భక్తులిలఁ బూజలు చేయగ మేలుకొల్పు, మీ

రార్తిని శ్రీహరిన్ శివుని, యర్చనచేసి ప్రభావమొందుడీ!


అమ్మ దయతో

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.