జైశ్రీరామ్.
దీపేన సాధ్యతే సర్వమ్.
ఉ. జ్ఞాన సముచ్చయంబుకద కానగ భారతమాత సృష్టిలో,
శ్రీ నవనీతచిత్తులగు చిన్మయమూర్తుల జ్ఞానదీప్తులే
శ్రీనగజాత తేజమన చెల్గె ధరిత్రిని దీపమాలగా
నా నగజాత దీవనలనందరు తృప్తిగ వృద్ధిఁ జెందుడీ!
జైహింద్.
Print this post

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.