కైశ్రీరామ్.
సిద్దలక్ష్మీస్తోత్రమ్ ఓం అస్య శ్రీసిద్ధిలక్ష్మీ స్తోత్రస్య
హిరణ్యగర్భ ఋషిః అనుష్టుప్ ఛందః సిద్ధిలక్ష్మీర్దేవతా
మమ సమస్త దుఃఖక్లేశ పీడా
దారిద్య్ర వినాశార్థం సర్వలక్ష్మీప్రసన్న కరణార్థం
మహాకాలీ మహాలక్ష్మీ మహాసరస్వతీదేవతాప్రీత్యర్థంచ
సిద్ధిలక్ష్మీస్తోత్ర జపే వినియోగః |
ధ్యానమ్ |
బ్రాహ్మీంచ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖామ్
త్రినేత్రాం చ త్రిశూలాం చ పద్మచక్రగదాధరామ్ |
పీతాంబరధరాం దేవీం నానాలంకార భూషితామ్
తేజఃపుంజ ధరాం శ్రేష్ఠాంధ్యాయేద్బాలకుమారికామ్ ||
స్తోత్రమ్ |
ఓంకారలక్ష్మీరూపేణ విష్ణోర్హృదయ మవ్యయమ్ |
విష్ణుమానంద మధ్యస్థం హ్రీంకార బీజరూపిణీ || ౧ ||
ఓం క్లీం అమృతానందభద్రే సద్యఆనందదాయినీ |
ఓం శ్రీం దైత్యభక్షరదాం శక్తిమాలినీ శత్రుమర్దినీ || ౨ ||
తేజఃప్రకాశినీ దేవీ వరదా శుభకారిణీ |
బ్రాహ్మీ చ వైష్ణవీ భద్రా కాలికా రక్తశాంభవీ || ౩||
ఆకారబ్రహ్మరూపేణ ఓంకారం విష్ణుమవ్యయమ్ |
సిద్ధిలక్ష్మి పరాలక్ష్మి లక్ష్యలక్ష్మినమోస్తు తే || ౪ ||
సూర్యకోటి ప్రతీకాశం చంద్రకోటి సమప్రభమ్ |
తన్మధ్యే నికరేసూక్ష్మం బ్రహ్మరూప వ్యవస్థితమ్ || ౫ ||
ఓంకార పరమానందం క్రియతే సుఖ సంపదా |
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే || ౬ ||
ప్రథమే త్ర్యంబకా గౌరీ ద్వితీయేవైష్ణవీ తథా |
తృతీయే కమలా ప్రోక్తా చతుర్థే సురసుందరీ || ౭ ||
పంచమే విష్ణుపత్నీచషష్ఠే చ వైష్ణవీ తథా |
సప్తమేచ వరారోహా అష్టమే వరదాయినీ || ౮ ||
నవమే ఖడ్గ త్రిశూలాదశమే దేవదేవతా |
ఏకాదశే సిద్ధిలక్ష్మీ ర్ద్వాదశే లలితాత్మికా || ౯ ||
ఏతత్ స్తోత్రంపఠంతస్త్వాం స్తువంతి భువి మానవాః |
సర్వోపద్రవ ముక్తాస్తే నాత్ర కార్యా విచారణా ||౧౦ ||
ఏకమాసం ద్విమాసం వా త్రిమాసం చ చతుర్థకమ్ |
పంచమాసం చ షణ్మాసం త్రికాలం యఃపఠేన్నరః || ౧౧ ||
బ్రాహ్మణాః క్లేశతో దుఃఖదరిద్రా భయపీడితాః |
జన్మాంతర సహస్రేషుముచ్యంతే సర్వక్లేశతః || ౧౨ ||
అలక్ష్మీ ర్లభతే లక్ష్మీ మపుత్రః పుత్ర ముత్తమమ్ |
ధన్యం యశస్యమాయుష్యం వహ్నిచౌరభయేషు చ || ౧౩ ||
శాకినీ భూతవేతాల సర్వవ్యాధినిపాతకే |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే రిపు సంకటే || ౧౪ ||
సభాస్థానే శ్మశానేచ కారాగేహారిబంధనే |
అశేష భయసంప్రాప్తౌ సిద్ధిలక్ష్మీం జపేన్నరః || ౧౫ ||
ఈశ్వరేణ కృతం స్తోత్రంప్రాణినాం హితకారణమ్ |
స్తువంతి బ్రాహ్మణా నిత్యం దారిద్ర్యం న చ వర్ధతే || ౧౬ ||
యా శ్రీః పద్మవనే కదంబశిఖరే రాజగృహే కుంజరే
శ్వేతే చాశ్వయుతే వృషేచ యుగలే యజ్ఞే చయూపస్థితే |
శంఖే దేవకులే నరేంద్రభవనే గంగాతటే గోకులే
*సా శ్రీ స్తిష్ఠతు సర్వదా మమగృహే భూయాత్సదా నిశ్చలా ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఈశ్వరవిష్ణుసంవాదే దారిద్య్ర
నాశన సిద్ధిలక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ||
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.