జైశ్రీరామ్
"-అణుగార్చు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర్మకర్తృ కరోన మారి!కాటువేయ కూరకుండునే?కరాళ రాత్రి భూతమై!
ధర్మ గ్లాని బుధాప హాన!దాటి దాటి మీటి ప్రాణముల్!ధరిత్రి హేయ మేర్చుచున్? మర్మ జీవుడు మాయ గూర్చె!మాట లేర?ధాత్రిని న్హరా!మరింత తీవ్ర చైదతన్! దుర్మదం బది!హంత మౌలె!తూటులౌ!పిశాచి దేహమున్!దురాశ గీడ్పడు న్వడిన్!
1.గర్భగత"-ధారా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.జ.గణములు.వృ.సం.347.
ప్రాసనియమము కలదు.
కర్మ కర్తృ కరోన మారి!
ధర్మ గ్లాని బుధాప హాన!
మర్మ జీవుడు మాయ గూర్చె!
దుర్మదంబది హంత మౌలె!
2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాటువేయ కూరకుండునే?
దాటి దాటి మీటి ప్రాణముల్!
మాట లేర?ధాత్రిని న్హరా!
తూటులౌ!పిశాచి దేహమున్!
3.గర్భగత"-ప్రమాణీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.
ప్రాసనియమము కలదు.
కరాళ రాత్రి భూతమై!
ధరిత్రి హేయ మేర్చుచున్!
మరింత తీవ్ర చైదతన్!
దురాశ గీడ్పడు న్వడిన్!
4.గర్భగత"-పఠిష్ఠ వృత్తము.
ధృతిఛందము.ర.స.జ.ర.జ.ర.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర్మ కర్తృ కరోన మారి!కాటువేయ కూరకుండునే?
ధర్మ గ్లాని బుధాప హాన!దాటి దాటి మీటి ప్రాణముల్!
మర్మ జీవుడు!మాయ గూర్చె!మాట లేర!ధాత్రి నిన్హరా!
దుర్మదంబది హంత మౌలె!తూటులౌ!పిశాచి దేహమున్!
5.గర్భగత"-హేతుక"-వృత్తము.
అత్యష్టీ ఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ కూరకుండునే?కరాళ రాత్రి భూతమై!
దాటిదాటి మీటి ప్రాణముల్!ధరిత్రి హేయ మేర్చుచున్!
మాట లేర?ధాత్రి.నిన్హరా!మరింత తీవ్ర చైదతన్!
తూటులౌ!పిశిచి దేహమున్!దురాశ గీడ్పడు న్వడిన్!
6.గర్భగత"-దాటులేయు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ కూరకుండునే?కరాళ రాత్రి భూతమై!కర్మ కర్తృ కరోన మారి!
దాటి దాటి మీటి ప్రాణముల్!ధరిత్రి హేయ మేర్చుచున్!ధర్మ గ్లాని బుధాప హాన!
మాటలేల?ధాత్రిని న్హరా!మరింత తీవ్ర చైదతన్!మర్మ జీవుడు మాయ గూర్చె!
తూటులౌ!పిశాచి దేహమున్!దురాశ గీడ్పడు న్వడిన్!దుర్మదం బది!హంత మౌలె!
7.గర్భగత"-జరయజా"వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.య.జ.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరాళ రాత్రి భూతమై!కర్మ కర్తృ కరోన మారి!
ధరిత్రి హేయ మేర్చుచున్?ధర్మ గ్లాని బుధాప హాన!
మరింత తీవ్ర చైదతన్!మర్మ జీవుడు మాయ గూర్చె!
దురాశ గీడ్పడున్వడిన్!దుర్మదంబది హంత మౌలె!
8.గర్భగత"-బుధాపహా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.య.జ.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరాళరాత్రి భూతమై!కర్మకర్తృ కరోన మారి!కాటు వేయ కూరకుండునే?
ధరిత్రి హేయ మేర్చుచున్!ధర్మ గ్లాని బుధాప హాన!దాటి దాటి మీటి ప్రాణముల్!
మరింత తీవ్ర చైదతన్!మర్మ జీవుడు మాయ గూర్చె!మాటలేల?ధాత్రిని న్హరా!
దురాశ గీడ్పడున్వడిన్!దుర్మదంబది హంత మౌలె?తూటులౌ!పిశాచి దేహమున్!
9.గర్భగత"-నిష్పఠిమా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ కూర కుండునే?కర్మ కర్తృ కరోన మారి!
దాటి దాటి మీటి ప్రాణముల్!ధర్మ గ్లాని బుధాప హాన!
మాట లేల?ధాత్రిని న్హరా!మర్మ జీవుడు మాయ గూర్చె!
తూటులౌ!పిశాచి దేహమున్!దుర్మదం బది హంత మౌలె!
10,గర్భగత"-కరాళ రాత్రి"-వృత్తము.
ఉత్కృతి ఛందము.ర.జ.ర.ర.స.జ.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ కూర కుండునే?కర్మ కర్తృ కరోన మారి!కరాళ రాత్రి భూతమై!
దాటి దాటి మీటి ప్రాణముల్!ధర్మ గ్లాని బుధాప హాన!ధరిత్రి హేయ మేర్చుచున మాట లేల?ధాత్రిని న్హరా!మర్మ జీవుడు మాయ గూర్చె!మరింత తీవ్ర చైదతన్? తూటులౌ!పిశాచి దేహమున్!దుర్మదం బది హంతమౌలె?దురాశ గీడ్పడు న్వడిన్? స్వస్తి
మూర్తి.జుత్తాడ.
Print this post
ధారా,మత్తరజినీ,ప్రమాణీ,పఠిష్ట,హేతుక,కాటేయు,జరయజా,బుధా పహా,నిష్పఠిమా,కరాళరాత్రి,గర్భ"-అణుగార్చు"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.