గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఫిబ్రవరి 2019, గురువారం

త్యాగయ్య లఘుచిత్రము.

 జైశ్రీరామ్.
ఆర్యులకు జయము.
త్యాగయ్య లఘ్గుచిత్రము భక్తి తత్పరతతో చూడఁదగినది.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
త్యాగయ్య లఘుచిత్రం చాలా చాలా బాగుంది .ప్రసారం చేసినందుకుధన్య వాదములు

అజ్ఞాత చెప్పారు...

త్యాగయ్య పాత్రధారి ఎంతమాత్రం నప్పలేదు. అతనిలో ఆ దైవీ కళ లెనేలేదు. ఆగి ఆగి డైలాగులు చెప్పడం. సాగదీయడం బాగాలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.