గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2018, శుక్రవారం

చారిత్రకాధారమైన శిల్పములు లభ్యం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! విశాఖపట్టణం జిల్లా చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో త్రవ్వకాలలో బయటపడిన అతి ప్రాచీన దేవాలయమునకు సంబంధించిన అత్యద్భుత శిల్ప చాతుర్యముతో ఉట్టిపడుతున స్థంభాదులు.
వీట్ని అందఁ జేసిన బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పలనరసింహమూర్తి కవికి నా ధన్యవాదములు.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇవి ఏశతాబ్ధం నాటివో ? అద్భుతముగా నున్నవి . శ్రీ వల్లభవఝులవారికి కృతజ్ఞతలు .

Unknown చెప్పారు...

గురుదేవులకు శుభోదయ వందనములు
అద్భుతమైన చరిత్రగల మనదేశం ముమ్మాటికి భూలోక స్వర్గం. మాకు అందించిన మీకు మరియు వల్లభవఝుల వారికి ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.