జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ కందుల నాగేంద్ర వర ప్రసాద్ కవి కృత నాగ బంధ కందము తిలకించండి.
ధనమన ఘనమను ఘనమన ధనమను మనసా!
ఘన ధన మున మన మన మున
కొన కనకన మను ధనమన గొన కొను మనసా!
బంధకవి వరప్రద్ గారికి అభిఅందనలు.
జైహింద్.
Labels:
చిత్ర బంధ గర్భ కవితాదులు.
2 comments:
గురుదేవా!
అంతా మీ అభిమానం, మరింత శక్తినిస్తున్నది పాదాభివందనములతో మీ శిష్యుడు
వరప్రసాద్.
నమస్కారములు
శ్రీ కందుల నాగేంద్ర వరప్రసాద్ గారికి అభినందన మందారములు . మాకందిస్తున్న శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.