గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఓంకార బంభయ గర్భ రామకశ్రీ వృత్తము. . . . రచన. .శ్రీ వల్లభ,

జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
శ్రీ వల్లభవఝుల వారి " ఓంకార బంభయ గర్భ రామకశ్రీ వృత్తము , గర్భగత అభయ వృత్తము రస రమ్యముగా నున్నవి. ఇన్ని ఛందస్సులలొ ఇన్ని పద్యముల రచనా శక్తి, సరస్వతీ పుత్రులకే సాధ్యము కాగలదు .ధన్యులు .తన ఆంద్రామృతమున నింపుకో గలిగిన శ్రీ చింతా సోదరులు అదృష్ట వంతులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.