గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఫిబ్రవరి 2017, శనివారం

04 - 02 - 2008 ని ఆవిష్కరించిన యువతరంగం 11 వ సంచిక.

 జైశ్రీరామ్.
ఆర్యులారా!ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేను తెలుగు ఉపన్యాసకునిగా చోడవరం గ్రామంలో పని చేసినప్పుడు విద్యార్థులే స్వయంగా వ్రాసిన అంశాలతో యువతరంగం అనే ద్వైమాసిక పత్రికను నడిపేవాడిని. ఆ పత్రికావిష్కరనకు పెద్దలనాహ్వానించేవాడిని. ఆ పెద్దలు మా విద్యార్థులను ప్రశమ్సిస్తూ అనేక బహుమతులు కూడా వారికి అందచేయడం ద్వారా వారిని ప్రోత్సహిస్తుండేవారు. అలనాటి తీపి గుర్తులయిన చిత్రాలను మీ ముందుంచుతున్నాను..
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా సంతోషంగా ఉంది. గత స్మృతులను తల్చుకంటే కలిగే ఆనందం , అనుభూతి వర్ణనాతీతం. బాగుంది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా సంతోషంగా ఉంది. గత స్మృతులను తల్చుకంటే కలిగే ఆనందం , అనుభూతి వర్ణనాతీతం. బాగుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.