జైశ్రీరామ్.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యావత్ శివస్వరూప జీవ కోటికి శుభాకాంక్షలు.
భక్తజనులకు అసాధారణ శివ కటాక్షం లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
ఓం నమశ్శివాయ.
గిరిజా కల్యాణం సమయంలో పఠించు ప్రవరలు.
ఓం నమశ్శివాయ.
జైహింద్.
జైహింద్.
Labels:
ఆడియోస్ మరియు వీడొయోస్
1 comments:
నమస్కారములు
మహాశివరాత్రి సందర్భముగా " లింగోద్భవ కాలనిర్ణయము , గిరిజా కళ్యాణము , శ్రీ భరణిగారి మధురమైన శివుని పద్యములు వీనుల విందుగా వినిపించి నందులకు కృతజ్ఞతలు
సోదరులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.