గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు అష్టదళ పద్మబంధము నందు శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము " మాధుర్య గర్భ మధురిమ వృత్తములో అతి మధురముగా నున్నది. పాండితీ స్రష్టలు శ్రీ వల్లభవఝుల వారికి వేవేల నమస్కృతులు. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
అష్టదళ పద్మబంధము నందు శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము " మాధుర్య గర్భ మధురిమ వృత్తములో అతి మధురముగా నున్నది. పాండితీ స్రష్టలు శ్రీ వల్లభవఝుల వారికి వేవేల నమస్కృతులు. శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.