(ఆ)కలి కాలము ... సంగమేశ్వర త్రిశతి. రచన :-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
జుత్తాడ,
-
(ఆ)కలి కాలము
షోడశోత్తర సంగమేశ త్రిశతి
1.సి:-శ్రీరాము...
1 వారం క్రితం

వ్రాసినది












5 comments:
ఆంధ్రామృత జాలమ్మున
యాంధ్రత్వ విశేష నిజ రహస్యమ్ములతో
ఆంధ్రులమని గర్వించెడు
ఆంధ్రామృత మందజేసి రభినందనలున్
ఆంధ్రామృత జాలమ్మున
నాంధ్రత్వ విశేష నిజ రహస్యమ్మల ని
య్యాంధ్రులు తృప్తిని గ్రోలగ
ఆంధ్రామృతమంద జేసి రభినందనలున్.
సోమార్క! మీదు కందము
నామదికానందమొసఁగె నయ వినయాఢ్యా!
ధీమంతులు గ్రోలుదురయ
ప్రేమగ నాంధ్రామృతంబు వేల్పులు మెచ్చన్.
ఆంధ్రులు జేసిన పుణ్యము
ఆంద్రామృత బ్లాగు నందు హాయిగ జదువన్
ఆంద్రము నందలి ప్రముఖుల
ఆంధ్రామృతమే గురియ నభినం దించన్
సోదరులు క్షమించాలి తప్పులు ఉంటే ప్రచు రించవద్దు
రాజేశ్వరి నేదునూరి
ఆంధ్రులు జేసిన పుణ్యము
ఆంద్రామృత బ్లాగు నందు హాయిగ జదువన్
ఆంద్రము నందలి ప్రముఖుల
ఆంధ్రామృతమే గురియగ, నభినం దించన్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.