గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జూన్ 2016, సోమవారం

శుక్లయజుర్వేదీయ పురుషసూక్తః

జైశ్రీరామ్
॥ అథ శుక్లయజుర్వేదీయ పురుషసూక్తః॥
హరిః ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ।
స భూమిగ్ సర్వత స్పృత్వాత్యతిష్ఠద్దశాఙ్గులమ్ ॥ ౧॥
పురుష ఏవేదగ్ సర్వం యద్భూతం యచ్చ భావ్యమ్ ।
ఉతామృతత్వస్యేశానో యదన్నేనాతిరోహతి ॥ ౨॥
ఏతావానస్య మహిమాతో జ్యాయాఁశ్చ పూరుషః ।
పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి ॥ ౩॥
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదోస్యేహాభవత్ పునః ।
తతో విష్వఙ్ వ్యక్రామత్సాశనానశనే అభి ॥ ౪॥
తతో విరాడజాయత విరాజో అధి పూరుషః ।
స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః ॥ ౫॥
తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సమ్భృతం పృషదాజ్యమ్ ।
పశూఁస్తాఁశ్చక్రే వాయవ్యానారణ్యా గ్రామ్యాశ్చ యే ॥ ౬॥
తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః ఋచః సామాని జజ్ఞిరే ।
ఛన్దాసి జజ్ఞిరే తస్మాద్యజుస్తస్మాదజాయత ॥ ౭॥
తస్మాదశ్వా అజాయన్త యే కే చోభయాదతః ।
గావో హ జజ్ఞిరే తస్మాత్తస్మాజ్జాతా అజావయః ॥ ౮॥
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః ।
తేన దేవా అయజన్త సాధ్యా ఋషయశ్చ యే ॥ ౯॥
యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ।
ముఖం కిమస్యాసీత్ కిం బాహూ కిమూరూ పాదా ఉచ్యేతే ॥ ౧౦॥
బ్రాహ్మణోస్య ముఖమాసీద్బాహూ రాజన్యః కృతః ।
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగ్ శూద్రో అజాయత ॥ ౧౧॥
చన్ద్రమా మనసో జాతశ్చక్షోః సూర్యో అజాయత ।
శ్రోత్రాద్వాయుశ్చ ప్రాణశ్చ ముఖాదగ్నిరజాయత ॥ ౧౨॥
నాభ్యా ఆసీదన్తరిక్షగ్ శీర్ష్ణో ద్యౌః సమవర్తత ।
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్తథా లోకాఁకల్పయన్ ॥ ౧౩॥
యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత ।
వసన్తోస్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మః శరద్ధవిః ॥ ౧౪॥
సప్తాస్యాసన్ పరిధయస్త్రిః సప్త సమిధః కృతాః ।
దేవా యద్యజ్ఞం తన్వానా అబధ్నన్ పురుషం పశుమ్ ॥ ౧౫॥
యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ।
తే హ నాకం మహిమానః సచన్త యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః ॥ ౧౬॥
॥ ఇతి శుక్లయజుర్వేదీయపురుషసూక్తం సమ్పూర్ణమ్॥
ఓమ్ తత్సత్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పురుష సూక్తం చదవ గలనే గానీ,పూర్తిగా అవగాహన చేసుకోవడం నావంటి వారికి కష్టమే మరి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.