గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2015, శనివారం

ముక్తపదగ్రస్తము - ఛేకానుప్రాస - శుద్ధాంధ్ర ఛేకానుప్రాస - స్వభావోక్తి. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
ముక్తపదగ్రస్తము - ఛేకానుప్రాస - శుద్ధాంధ్ర ఛేకానుప్రాస - స్వభావోక్తి.  సీసము తిలకించండి
మీరూ వ్రాసేప్రయత్నం చేసి కృతకృత్యులవండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చేకాను ప్రాస , లాటానుప్రాస ,వృత్యనుప్రాస .అంటే నాకు చాలా ఇష్టం .కానీ ప్చ్ !రాయడం రాదుకదా ?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.