గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, అక్టోబర్ 2013, బుధవారం

రైతు రాయలు (శ్రీకృష్ణ దేవరాయలు) శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మహనీయుల మహత్ ప్రశంసలందుకొనుచున్న శ్రీ గుత్తి చంద్రశేఖర ర్తెడ్డి కవి కృత పద్య కావ్యములు తప్పక పఠించ వలెను. ముందుగా ఈ కవిని ప్రశంసించినహర్నాథ గారి అభిప్రాయమును తిలకించండి.
ఇప్పుడు
శ్రీ గుత్తి చంద్రశేఖర ర్తెడ్డి కవి కృత రైతురాయలు పద్య కావ్యమును తిలకించండి.

స్వస్తి.
ఈ కావ్య పఠనము మూలమున  కవికి గల మనోజ్ఞ భావనా గరిమ, కవితా పాటవము మనకు వ్యక్తమగుచున్నవి.
శ్రీ చంద్రశేఖర రెడ్డి గారిని మనసారా అభినందించుచున్నాను.
కవిని గూర్చి విషయములను తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కవి వర్యులకు ప్రణామములు
శ్రీ గుత్తి చంద్ర శేఖర రెడ్డిగారి పద్య కావ్యము రైతు రాయలు పల్లె సీమలను కన్నులకింపుగా చాలా బాగుగా నున్నది..ఒక్కొక్క పద్యము ఒక్కొక్క ఆణి ముత్యము చదవ గల భాగ్యమును కలిగించిన శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు ఈ కావ్యము ఇంటనుండిన జన్మ ధన్యము మరియొక సారి పండితులిరువురికీ నమస్కృతులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.