జైశ్రీరామ్.
లింగ మూర్తి కృత చక్ర తీర్థ మాహాత్మ్యంలో సుదర్శన చక్ర బంధ శార్దూల విక్రీడితమును తిలకించండి.
చూచారు కదా!
కవికృత కావ్య భామినికి గౌరవమిచ్చు విచిత్ర చిత్ర సత్
కవన విధానమున్, వినుత గర్భ కవిత్వము, బంధ చిత్రముల్,
ప్రవిమల భావనా పటిమ, భాష మనోజ్ఞత, భక్తి తత్వమున్.
చవి గనినట్టి మీరును ప్రశస్థ సుచిత్ర కవిత్వ మల్లరే?
జైహింద్.
4 comments:
good website
ayurbless team
free ayurveda treatment website: http://ayurbless.blogspot.in
హృదయాభి నందనలు
ఊహ కందని చిత్ర బంధములను , మధుర రసపద్య సంపదను అనునిత్యం సంతరించు కున్న ఆంధ్రామృతం ధన్య మైనది. పాండితీ స్రష్టలకు పాదాభి వందనములు. పండితులలో పండితులు శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు .విజయోస్తు
chintaa vaaru !!
padyam lO modali paadam "daa" tO sammaptamainadi, chivari paadam "dhaa" tO samaaptamayyindi... posagalEdu kadaa....
సనత్ జీ! పద్యంలో చివరి అక్షరం దా అని పొరపాటున పడింది. అది దా కాదు. అది ధా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.