గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, అక్టోబర్ 2013, శనివారం

దుర్గాష్టమి సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు.

జై శ్రీరామ్.
ఆర్యులారా! దుర్గాష్టమి మహా పర్వదినము సందర్భముగా మీ అందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

దుర్గమమగు మాయా గతిఁ 
భార్గవి తొలగించి, ప్రజల భావనలందున్
భర్గుని నిలుపుచు, శుభము ల 
నర్గళముగ నొసగుఁ గాక హాయిఁ గొలుపుచున్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.