గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, డిసెంబర్ 2011, గురువారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము11. శివలింగ బంధము.

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
శివ లింగ బంధంలోశ్రీ శివ ప్రార్థన చేసిన విధము  చూడండి. 

చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మాలికా బంధమ్ము ముక్కంటి గళమందు
సొగసుగా బంధించె , శ్రీ .....బంధ మనుచు
పాన వట్టము నందు పలికించె నామమ్ము
చిత్రాతి చిత్రమై వెలయు నటుల .
ధన్యు లైతిరి దేవ గుప్తాపు గణపతుల వారు
ఆదరిం చెను పరమేశు తనయు డనుచు

కను విందు చేయ నందించు చింతా వారెంతొ ఘనులు .
[ క్షమిం చాలి . ఇది కవిత రూపం మాత్రమె ]

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.