ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
పరమేశ్వరుని కూర్మ బంధమున అనుష్టుప్ లో ప్రార్థించిన విధము చూడండి.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
పరమేశ్వరుని కూర్మ బంధమున అనుష్టుప్ లో ప్రార్థించిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
1 comments:
నమస్కారములు.
డాక్టర్ గారు వృత్తి చేతనే కదూ , తన రచనా శక్తి చేత , మొత్తం దశావతారాలను తమ బంధ కవిత్వం లొ బంధించి ప్రజలను రంజింప జేయగల బగవత్సం పన్నులు. అందించిన చింతా వారు అభినంద నీయులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.