ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఢాల బంధమున సంస్కృత శ్లోకము ననుకరిస్తూ వ్రాసినది విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:
నమస్కారములు
పద్యం లొ ఉన్న లలితా దేవి అందమైన వర్ణన అంతా ఆ ఫలకం లొ మిరుమిట్లు గొలుపుతోంది . " ఇలా వ్రాయ వచ్చును " అన్న ఆలోచన ఆ దేవి కృప. అదృష్ట వంతులు. సరస్వతీ పుత్రులకు నమస్సులు
మా కందించిన చింతా వారికి అభినంద మందారాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.