ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఈ చిత్ర కవి చేసిన చక్ర బంధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:
నమస్కారములు
ఈ చక్ర బంధం చదువుతుంటే " ఘంటసాల వారి శ్రావ్య గీతం " తలనిండ పూదండ " వింటున్న అనుభూతి.
మదిలోని భావాలను పద్య రూపంలో మలచడమే గాక వేరు వేరు ఆకృతులలో బంధించ గలగడం , నిజంగా భగవంతు డిచ్చిన వరం. శ్రీ గణపతుల వారు వర పుత్రులు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.