ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
గదా బంధ కందములో కవి హనుమంతుని స్తుతించిన విధము చూడండి.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
గదా బంధ కందములో కవి హనుమంతుని స్తుతించిన విధము చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కని రచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
2 comments:
ఆర్యా, రకరకాల బంధాలలో పద్యాలను చూపుతున్నారు. సంతోషం. ప్రతిబంధంతో బాటుగా దానిని పూరించే నియమాలు కూడా ప్రచురిస్తే యితరులు ప్రయత్నించటానికి అవకాశం ఉంటుంది.
అర్యా! శ్యామలీయం గారూ! మీ సూచన చాలా బాగుంది. తప్పక వివరించే ప్రయత్నం చేయగలను.
కృతజ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.