జైశ్రీరాం
ప్రియ సాహితీ బంధువులారా!
బ్రహ్మశ్రీ వల్లభవఝల ఆప్పల నరసింహముర్తి, జుత్తాడ.విశాఖపట్టణం జిల్లా.
రచించిన చ"తురంగ" గతి బంధ సర్వ లఘు కందము మీ ముందుంచుతున్నాను. ఈ మహానుభావులు. నేను వ్రాస్తున్న చిత్ర , బంధ కవితల కాకర్షితులై తానూ స్వయంగా వ్రాసి నాకు పంపియున్నారు. నేను వ్రాసినవి ఆదర్శంగా తీసుకొని మిగిలినవారూ అలా వ్రాయ గలగాలని నేనాశించినవిధంగా ఈ కవి ఈ విధంగా వ్రాయడం నాకెంతో ఆనందం కలిగించింది.
ఇప్పుడా పద్యం చూడండి.
చూచారు కదండి. ఎంతో శ్రద్ధతో; ఎంతో ఆసక్తితో బంధ కవిత్వాన్ని సహితం సాధన చేసి; అద్భుతమైన పద్యం వ్రాసారు.
ప్రయత్నిస్తే మీరు మాత్రం వ్రాయలేరా యేమి? తప్పక ప్రయత్నించండి.
బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవిగారికి నా అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.
3 comments:
భలే ఉందండి. పంచుకున్నందుకు ధన్యవాదాలు.
బ్రమ్మ శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహ మూర్తి గారి " చతురంగ గతి సర్వ లఘు కందమును మాకందరికి అందించి నందుకు ధన్య వాదములు అందరిని వ్రాయమని ప్రోత్సహించి నందుకు అభినందనలు
చాలా అందంగా, సులభగ్రాహ్యంగా వ్రాశారు. పంచుకున్నందుకు ధన్యవాదాలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.