I received this mail from one of my close friend, its about Indian history. I liked it so thought of sharing this with you. Please make some time to read it.
ఆర్యా! The India అనకూడదన్నారు. తప్పనిసరిగా మార్చగలను. ఐతే ఎందుకు అనకూడదో, ఎప్పుడనొచ్చోదయచేసి తెలియచేస్తే నాకు తెలుసుకొనే అవకశం కలిగించినవారవతారు. ఈ విషయం తెలియఁజేయ బోతున్న మీకు ముందుగానే ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
ఈ ప్రచురణలో నేనాశించిన ప్రయోజనం మీకు తెలియ జేస్తున్నాను. ఒక బ్రిటిష్అధికారి వ్రాసిన అధికారిక లేఖ మనకు ప్రమాణంగా ఇందులో ఉంది. ఆ లేఖ మనకు 1835 నాటిదవడం వల్ల ఇతః పూర్వ చరిత్రని సూచిస్తోంది. ఆలేఖలో సారాంశం సువిదితము. మన భారావనిపై గల ప్రజలు ఎంత నిజాయితీ పరులో, ఎంతటి స్థితిమంతులో, ఎంతటి ఆత్మ స్థైర్యం కలవారో, అనే విషయానికి అద్దం పట్టుతోంది. ఆ నాటి మన భారతావని స్థితిగతులను ఈ నాటి స్థితిగతులను సరిపోల్చుకొని, విశ్లేషణ చేసుకోడానికి వీలుగా ఉంది. మన ప్రస్తుత భారత దేశం స్థితి కంటే ఆ నాటి స్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఈ తేడాకి గల కారణం మేధావులు విశ్లేషిస్తే కారణాలు గ్రహించలేకపోలేరనే భావన తో ప్రచురించాను. ఐతే చివరనున్న చిత్రంలో గల ఆధారాన్ని ప్రచురిస్తే చాలు. మీరన్నట్టు దాని పైవన్నిటినీ ఉంచిన కారణం వల్ల ఆఖరిదైన మూలాధార లేఖ మూలపడిపోతోందని నాకర్థమైంది.
4 comments:
The India అనకూడదు. వట్టి India నే.
meeru emi cheppa daluchukunnaro ardham kaledu,photolu lenanduna.kavuna photolu athikinchinagalaru.
ఆర్యా! The India అనకూడదన్నారు. తప్పనిసరిగా మార్చగలను. ఐతే ఎందుకు అనకూడదో, ఎప్పుడనొచ్చోదయచేసి తెలియచేస్తే నాకు తెలుసుకొనే అవకశం కలిగించినవారవతారు. ఈ విషయం తెలియఁజేయ బోతున్న మీకు ముందుగానే ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
ఈ ప్రచురణలో నేనాశించిన ప్రయోజనం మీకు తెలియ జేస్తున్నాను.
ఒక బ్రిటిష్అధికారి వ్రాసిన అధికారిక లేఖ మనకు ప్రమాణంగా ఇందులో ఉంది.
ఆ లేఖ మనకు 1835 నాటిదవడం వల్ల ఇతః పూర్వ చరిత్రని సూచిస్తోంది.
ఆలేఖలో సారాంశం సువిదితము.
మన భారావనిపై గల ప్రజలు ఎంత నిజాయితీ పరులో, ఎంతటి స్థితిమంతులో, ఎంతటి ఆత్మ స్థైర్యం కలవారో, అనే విషయానికి అద్దం పట్టుతోంది.
ఆ నాటి మన భారతావని స్థితిగతులను ఈ నాటి స్థితిగతులను సరిపోల్చుకొని, విశ్లేషణ చేసుకోడానికి వీలుగా ఉంది.
మన ప్రస్తుత భారత దేశం స్థితి కంటే ఆ నాటి స్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది.
ఈ తేడాకి గల కారణం మేధావులు విశ్లేషిస్తే కారణాలు గ్రహించలేకపోలేరనే భావన తో ప్రచురించాను. ఐతే చివరనున్న చిత్రంలో గల ఆధారాన్ని ప్రచురిస్తే చాలు. మీరన్నట్టు దాని పైవన్నిటినీ ఉంచిన కారణం వల్ల ఆఖరిదైన మూలాధార లేఖ మూలపడిపోతోందని నాకర్థమైంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.