గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2010, సోమవారం

పురుష సూక్తము. మూలము (తెలుగు లిపిలో).

ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము
హరి: ఓమ్ సహస్ర శీర్‍షా పురుష:, సహస్రాక్ష స్సహస్ర పాత్, స భూమిం విశ్వతో వృత్వా, అత్య తిష్ఠ ద్దశాఙ్గులమ్, పురుష ఏవేదగ్ం సర్వమ్, యద్భూతం యచ్చ భవ్యమ్, ఉతామృతత్వస్యేశాన:, య దన్నే నాతిరోహతి, ఏతావానస్య మహిమా, అతో జ్యాయగ్‍శ్చ పురుష:. ౧ 

పాదోzస్య విశ్వ భూతాని, త్రిపాదస్యామృతం దివి, త్రిపాదూర్ధ్వ ఉదై త్పురుష:, పాదోzస్యేహాభవా త్పున:, తతో విష్వ ఙ్వ్య క్రామత్, సాశనానశనే ఆభి, తస్మాద్విరాడజాయత, విరాజో అధిపురుష:, సజాతోzత్యరిచ్యత, పశ్చాద్భూమి మధో పుర:. ౨.

యత్పురుషేణ హవిషా,  దేవా యజ్ఞ మతన్వత,వసన్తో అస్యాసీ దాజ్యమ్, గ్రీష్మ ఇధ్మ శ్శర ద్ధవి:. సప్తా స్యాసన్పరిధయ:, త్రి స్సప్త సమిథ: కృతా:, దేవ య ద్యజ్ఞం  తన్వానా:, అబధ్న న్పురుషమ్పశుమ్, తం యజ్ఞం బర్‍హిషిప్రౌక్షన్, పురుషం జాతమగ్రత:. ౩.

తేన దేవా అయజన్త, సాధ్యా ఋషయశ్చ యే, తస్మా ద్యజ్ఞా త్సర్వహుతః, సంభృతం పృషదాజ్యమ్, పశూగ్ం స్తాగ్ం శ్చక్రే వాయవ్యాన్, ఆరణ్యా న్గ్రామ్యాశ్చయే, తస్మా ద్యజ్ఞా త్సర్వ హుతః, ఋచస్సామాని జజ్ఞిరే, ఛన్దాగ్ంసి జజ్ఞిరే తస్మాత్, యజు స్తస్మా దజాయత. ౪ 

తస్మాదశ్వా అజాయన్త, యేకే చోభయా దతః, గావోహ జజ్ఞిరే తస్మాత్,  తస్మా జ్జాతా అజా వయః, యత్ పురుషం వ్యదధుః. కతిథా వ్యకల్పయన్,  ముఖం కిమస్య కౌ బాహూ, కా వూరూ పాదా వుచ్యేతే, బ్రాహ్మణోzస్య ముఖ మాసీత్, బాహూ రాజన్యః కృతః. ౫.

ఊరూ త దస్య యద్వైశ్య:, పద్భ్యాగ్ం శూద్రో అజాయత, చన్ద్రమా మనసో జాత:, చక్షో స్సూర్యో  అజాయత, ముఖా దింద్రశ్చాగ్నిశ్చ, ప్రాణాద్వాయు రజాయత, నాభ్యా ఆసీ దన్తరిక్షమ్, శీర్ష్ణో ద్యౌ స్సమవర్తత, పద్భ్యామ్ భూమిర్దిశ శ్శోత్రాత్, తథా లోకాగ్ం అకల్పయన్. ౬. 

వేదాహమేతం పురుషం మహాన్తమ్ ఆదిత్య వర్ణం తమసస్తుపారే, సర్వాణి రూపాణి విచిత్య ధీర:, నామాని కృత్వాzభివర్ద యదాస్తే, ధాతా పురస్తాద్యముదా జహార,శక్ర: ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్ర:, త మేవం విద్వా నమృత ఇహ భవతి, నాzన్య: పన్థాఅయనాయ విద్యతే, యజ్ఞేన యజ్ఞ మయ జన్త దేవా: తాని ధర్మాణి ప్రథమా న్యాసన్. ౭.  
తేహనాకం మహిమాన స్సచన్తే, యత్ర పూర్వే స్సాధ్యా స్సంతి దేవా:  ౮.

అద్భ్యస్సంభూత: పృథివ్యై రసాచ్చ, విశ్వకర్మణ స్సమవర్తతాధి, తస్య త్వష్టా విదధ ద్రూప మేతి, తత్ పురుషస్య విశ్వమాజానమగ్రే, వేదాహ మేతం పురుషం మహాన్తం, ఆదిత్య వర్ణం తమస: పరస్తాత్, తమేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్య: పన్థా విద్యతే z యనాయ. ప్రజాపతిశ్చరతి గర్భే అంత:, అజాయమానో బహుథా విజాయతే. ౧.

తస్య ధీరా: పరిజానన్తి యోనిమ్, మరీచీనాం పదమిచ్ఛన్తి వేధస:, యోదేవేభ్య ఆతపతి, యోదేవానాం పురోహిత: పూర్వో యో దేవేభ్యో జాత: నమో రుచాయ బ్రాహ్మయే, రుచం బ్రాహ్మం జనయన్త:, దేవా అగ్రే త దభ్రువన్, యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్, తస్య దేవా అసన్వసే. ౨.

హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ, అహో రాత్రే పార్శ్వే, నక్షత్రాణి రూపమ్, అశ్వినౌ వ్యాత్తమ్, ఇష్టం మనిషాణ, అముం మనిషాణ, సర్వ మనిషాణ.
జై శ్రీమన్నారాయణ.
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.