ప్రియ సాహితీ బంధువులారా!
ఇంతకు ముందు టపాలో భువనవిజయం ప్రచురించాను చూడ గలరు.
రేపు ఉదయం (ఫిబ్రవరి 15) 8.30 గంటల నుండి 9 గంటల మధ్య ఐ న్యూస్ ఛానెల్ లో శ్రీ నల్లమోతు శ్రీధర్ తో లైవ్ ప్రోగ్రామ్ ప్రసారం కాబోతోంది.
తప్పక మనకు ఉపయోగ కరంగా మలచుకో గలం
జైహింద్..
Print this post
శీమతి డా. మలయవాసిని గారికి అభినందనలు. అనేక కంద గీత గర్భ చంపక మాల.
-
జైశ్రీరామ్.
శ్రీమతి డా. మలయవాసిని గారికి జగన్మాత ఆశీస్సులు.
అనేక కంద గీత గర్భ చంపక మాల.
👇🏼
వర గుణదాంబరో! మలయ వాసిని! మీకు నమస్కరింతు, శ్రీ
కర ప్రణవ...
3 వారాల క్రితం
వ్రాసినది












1 comments:
డియర్ శ్రీధర్!
ప్రోగ్రాం సాంతం చాలా ప్రయోజన కరంగా ఉంది. మీ సలహాలు అనేక మందికి ప్రయోజనకరంగా ఉండడం ముదావహం.. అభినందనలు తెలియ జేస్తున్నాను. ఐ న్యూస్ చానల్ వారికి నా ప్రత్యేక అభినందనలు, ఉభయులకు ధన్యవాదములు.
ఇట్లు,
భవదీయుడు,
చింతా రామ కృష్ణా రావు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.