గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జనవరి 2025, ఆదివారం

లలితా శ్రీచంద్రమౌళీశ్వరా! శతకపద్యము. గానము. శ్రీమతి దోర్బల బాలసుజాత.

 

జైశ్రీరామ్.

శ్రీ చంద్రమౌళీశర శతకము
రచన  :  చింతా రామకృష్ణారావు.
శా. శ్రీమన్మంగళ నామ! భక్త సులభా! శ్రీ పార్వతీ వల్లభా!
క్షేమంబున్, శుభ సంహతిన్, గొలుపు నీ చిద్రూపమున్ గాంచనీ. 
శ్రీమన్మంజుల భాషణా! ధిషణులన్ జిద్వర్తివై యుండి, స
త్ప్రేమన్ గావుము లోకపాల! లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!  

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.