జైశ్రీరామ్.
శాII ధాత్రిన్ శ్రీమరుమాలాన్వయుఁడ! దత్తాత్రేయ! సుజ్ఞాని! స
చ్ఛాత్రుల్ నేర్వగనెంచి పద్య సుధలో సత్పూజ్య శ్రీ శారదన్
స్తోత్రంబొప్పుగ వ్రాసితీవు సుగతిన్ శోభిల్ల భక్తి ప్రభల్,
మిత్రుల్ మెచ్చిరి, తమ్ముడా! శుభములన్ లీలన్ సదా గాంచుమా.
అన్న
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post
1 comments:
అన్నయ్యా! మీ వాత్సల్యానికి నోచుకున్న అదృష్టవంతుడను
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.