గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2024, బుధవారం

అన్నార్తులనాదుకొనే నిరతాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారు. .. చదవండి ప్రజాసంకల్పం పత్రిక లో.

 

జైశ్రీరామ్.

అన్నార్తులను ఆదుకొనే నిరతాన్నదాత
అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలో తడిసిన వ్యక్తి "అమ్మా సీతమ్మ తల్లి... అకలేస్తుందమ్మా' అని పిలవగానే ఎంతో అప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి దుప్పటి వస్త్రాలు ఇవ్వగలిగిన బెదార్యవతి దొక్కాసీతమ్మ తల్లి. శ్రీ మతి దొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని
రామచంద్రాపురం తాలుకా ముందపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు, సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు 'బువ్వన్న' గారనే పేరుతో పిలుస్తుందేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ 'మద్య'(అన్నం) పెట్టటమే!
అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు, విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి అమె. వాల్యంలో సీతమ్మ గారికి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. ల రోజుల్లో స్త్రీలు బిద్య నేర్చుకునే అవకాలాలు సరిగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు తలవంచి పెద్దవాలశిక్ష వంటి గ్రంథాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యకుండా నే పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ గారు మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది.
గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లండగన్నవరం. ఆ గ్రామంలో దొక్కాజోగన్న పంతులు గారనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. బీటన్నిటినీ మించి నుంచి వేదపండితుడు. బద్వన్నగారు సీతమ్మను దొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా బివాహాన్ని జరిపించారు. సీతమ్మగారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు 'దొక్కా గా దూరింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజు రోజుకూ పెరగసాగాయి. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. అప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి అచుట్టుపక్కల గ్రామస్తులందరూ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. మచ్చుతునక.
లండ గ్రామాలకు చేరుకోవాలంటే, నేటికీ కూడా పదవే
ముఖ్యమైన ప్రయాణ సాధనం. జోగన్నగారి గ్రామమైన లంకగన్నవరం త్రోటలో ఉందటంచేత, చాలామంది ప్రయాణీకులు వారి ఇంటనే భోజనాలు చేసేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా వారికి అన్నపానాదులు లేదని చెప్పకుండా వారికి సకల దుర్యాణాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా దంపతులు స్వీకరించారు.
అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో 'అపర అన్నపూర్ణ' గా శ్రీమతి సీతమ్మ గారు పేరుపొందారు. లండ గ్రాథూలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని బాధితులను అదుకొని వారికి వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేసే ఉదాత్త గుణశీల సీతమ్మగారు. మగవారు సంపాదించి ఎంత తెచ్చినా, ఔదార్యం లేని స్త్రీ ఉంటే అ సంపాదనకు అర్థం, పరమార్థం ఉండవు. అన్నదానం చేసి మానవతకు అర్ధం చెప్పిన మహికాశిరోమణి సీతమ్మగారు, అలా అబిరకాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించటమే కాకుండా, ఆంధ్ర దేశపు కీర్తిని ఇంగ్లందు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు, అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృ ప్రేదు అబిదజీవితమంతా మాతృ ప్రేరును పంచిన
మరువరానిది.
మహనీయురాలు గొప్ప నిరతాన్నదాత. నచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు, అబిద ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే అబిద జీవితములో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి అపారు. అబిద పల్లకీలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు అకలి అని ఏదుస్తుంటే, పెద్దవాళ్ళు "ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లిపోతాం... అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెదతారు" అని మాట్లాడుకోవటం బిన్నారు సీతమ్మగారు వెంటనే అబిద అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి... బ్మీకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. ఇది ఆమె ఆమె బెదార్యానికి ఓ పెట్టి అప్పుడు తూర్పు గోదావరి తీసుకుని అబిద ఫోటోల కోసం, బిష్ణు మూర్తికి పట్టభిషేకలు బ్రిటిష్ ప్రభువుల ఉద్యోగం ఉద్యోగం తినాలి" అని
నిరంతర అన్నదానంతో
అఖరికి అబిద పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, దంపతులకి తినటానికి ఏమీ లేకుండా
పోయింది.
ఒకానొకప్పుడు అబిద భార్తగారు "ఎందుకు ఇండా ఈ అన్నదానం? దునకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టదనూ మానవు! ఇంత అన్నం పప్పైనా పెదరావు..." అన్నారు. దానికి అబిద "నేను నిస్వార్ధముగా పెట్టేటప్పుడు, చచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టారో వారు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తారు? మనకీ వాదే పెదతాదు" అని చెప్పింది.. తరువాత ఒక రోజు సాయంకాలం ఇన్నాళ్ళు నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త గునంతో తప్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుతుంది. అయన చుట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిందా బంగారు నాణాలే. ఆ బంగారు కాసుల రాశులతో ముళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.
అశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి దొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించనుని ఉత్తరం వ్రాసారు. దేనికి అంటే "నాకు పట్టాభిషేకము జరిగేటప్పుడు అబిదకు ననుస్కారం పెట్టాలి. కానీ అబిద సముద్రము దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, అబిద ఫోటో అందులో పెట్టి, అబిదకు నమస్కారము పట్టాభిషేకము చేసుకుంటా" అని వ్రాసారు. జిల్లా కలక్టరు గారు ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్లే, "నేను ఈ సన్మానాల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు ఎందుకు, నద్దు" అన్నారు అబిద. "అమ్మ ఇది ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా తీసేస్తారు" అని కలక్టరు గారు చెబితే, "నీ పోతుంది అంటే, తీయించుకుంటా, నుధ్య అన్నం ఆమె ఫోటో తీయించుకున్నారు.
బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో అబిధ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నారు. అబిదకి పంపించిన
పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్ధముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ధి కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుడైనా ఎదుగుతారు.
వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. దీనికి దొక్కా సీతమ్మ గారి జీబితమే నిదర్శనం.... అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పటమే కాకుండా
శ్రీమతి డొక్కా సీతమ్మ గారు
నిరతాన్నదాత్రి
00:1841
: 1850 по: 28-04-1900 నిస్వార్థంగా జాతి, కుల, ముత బిచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమును పంచి జీబితాన్ని చరితార్థం చేసుకున్న 'అపర అన్నపూర్ణమ్మ'మన దొక్కా సీతమ్మ గారు! ఈ జాతిరత్నం 1909 ఏప్రియల్ 28న శివైక్యం చెందారు. ఈమె జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియచేయటం, ఆమె చేసిన నిస్స్వార్ధ సేవలను గుర్తుచేసి ఆమె చరిత్రనుండి స్ఫూర్తివంతుల ను చేయటమే అనుహానీయురాలికి మనం ఇవ్వగలిగే ఘనమైన నివాళి!!....
జైహింద్.



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.