జైశ్రీరామ్.
ఓం శ్రీగురుభ్యోనమః.
నేడు గురు పూర్ణిమ. ఈ సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు.
శ్రీమత్ జ్ఞానము గొల్పు నెవ్వరు? సదా ఛేదించునెవ్వారలీభూమిన్ వెల్గెడి మానవాళిఁ గలిచే ప్రోదిల్లు సందేహముల్?
ధీమంతంబుగ దది నెవ్వరు మనన్? దివ్యాత్మునా సద్గురున్
ప్రేమన్ మ్రొక్కెద భక్తి సంయుతుఁడనై విజ్ఞాన తేజోఖనిన్
జైహింద్.
3 comments:
నమస్కారములు
బాగుంది మంచి పద్యము .
గురుపూర్ణిమ సందర్భముగా శుభాకాంక్షలు .ఆశీర్వదించి అక్క
ధన్యవాదాలక్కయ్యా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.