గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మార్చి 2017, ఆదివారం

శ్రీ హేవిళంబి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనానికి ఆహ్వానము

జైశ్రీరామ్.
శ్రీ హేవిళంబి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనానికి
ఆహ్వానము
నిర్వహణ
గోల్కొండ సాహితి కళా సమితి    
మఱియు
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
(స్వచ్చంద సేవా సంస్థ)
గౌ. అధ్యక్షులు - శ్రీ మూగల ప్రతాప్ రెడ్డి గారు
సభాధ్యక్షులు - శ్రీ చంద్ర ప్రకాష్ రెడ్డి గారు
ముఖ్య అతిథి - ఆచార్య విజయలక్ష్మి గారు 
(హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు విభాగం) 
విశిష్ట అతిథి - శ్రీ చేకోలు సుందరయ్య గారు
ఆత్మీయ అతిథి - శ్రీ యన్. అశోక్ కుమార్ గారు.
సంయోజకులు - శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్ గారు
                     సమయం: తేది 27.03.2017, సోమవారం,  సాయంకాలం 5 గం.                      
వేదిక: శ్రీవేంకటేశ్వర  దేవాలయము - చందానగర్.
కార్యక్రమ వివరాల
  జ్యోతి ప్రజ్వలన :
         ప్రార్ధనా గీతం - శ్రీ కడియాల ప్రభాకర్ గారు
     అతిథుల సందేశాలు:      
1. శ్రీ మూగల ప్రతాప్ రెడ్డి గారు
2. ఆచార్య విజయలక్ష్మి గారు
3. శ్రీ చేకోలు సుందరయ్యగారు
4. శ్రీ తాడిబోయినరామస్వామి యాదవ్ గారు
కవి సమ్మేళనం.
కవితా పురస్కారాలు
వందన సమర్పణ - శ్రీ యన్. అశోక్ కుమార్ గారు.
జైహింద్.
Print this post

3 comments:

మిస్సన్న చెప్పారు...

శారదాకటాక్షమస్తు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! ధన్యవాదములండి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవి సమ్మేళనము నందు పాల్గొను సరస్వతీ పుత్రు లందరికి " హేవళంబి [ఉగాది] శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.