గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2015, శనివారం

శ్రీకృష్ణ దేవరాయలవారి 506 వ పట్టాభిషేకదినోత్సవము. మియాపూర్. భాగ్యనగరము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీకృష్ణ దేవరాయలవారి 506 వ పట్టాభిషేకదినోత్సవమును శ్రీ గుత్తి(జోళదరాశి)చంద్రశేఖర రెడ్డిగారు జే.పీ.నగర్, మియాపూర్ లో 07-08 - 2015 వ తేదీన కడు రమ్యముగా నిర్వహించిన సందర్భముగా తీసిన దృశ్యమాలికను వీక్షించండి.
శ్రీకృష్ణ దేవరాయలవారి విగ్రహారాధన.
సభాసదులు.
కన్నడకవి శ్రీ శేష శాస్త్రిగారికి జరుగుచున్న సత్కృతి
కృష్ణ దేవరాయలు వంశమునకు చెందిన రాణీ చంద్రకాంతా దేవి గారికి జరుగుచున్న సత్కృతి
సభాధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారికి జరుగుచున్న సత్కృతి.
తెలుగు సాహిత్య కళా పీఠ కార్యదర్శి శ్రీ పట్టాల గారికి జరుగుచున్న సత్కృతి.
సభలో గంభీరోపన్యాసము చేయుచున్న ప్రముఖ వక్త శ్రీ చినవీరభద్రుఁడు గారు.
జైహింద్.
Print this post

2 comments:

కంది శంకరయ్య చెప్పారు...

ఈ మహోత్సవంలో పాల్గొనే అదృష్టాన్ని కలిగించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మాకందించి కనువిందు జేసిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.