నమస్కారములు అల్లసాని పెద్దన గారి నాటకం చాలా రసభరితంగా ఉంది .పెద్దనగారి పాత్ర వారితోపాటు మనకీ దు:ఖాన్ని కలిగించి ఎంతో సహజంగా ఉంది .ప్రసిద్ధ మైన చివరి పద్యం మరింత దు:ఖాన్ని రప్పించింది .చక్కని అంసాన్ని అందించి నందులకు ధన్య వాదములు .ఇంకా ఇల్లాంటి రసవత్తరమైన ఘట్టాలను అందించ గలరని మనవి
3 comments:
నమస్కారములు
అల్లసాని పెద్దన గారి నాటకం చాలా రసభరితంగా ఉంది .పెద్దనగారి పాత్ర వారితోపాటు మనకీ దు:ఖాన్ని కలిగించి ఎంతో సహజంగా ఉంది .ప్రసిద్ధ మైన చివరి పద్యం మరింత దు:ఖాన్ని రప్పించింది .చక్కని అంసాన్ని అందించి నందులకు ధన్య వాదములు .ఇంకా ఇల్లాంటి రసవత్తరమైన ఘట్టాలను అందించ గలరని మనవి
వినిరి మదిపెట్టి. భావంబు కనిరి మదిని.
గుణము దోషము లెంచుచు గుణము తెల్పి,
నన్ను దీవించి వ్రాయించ మున్ను నిలిచి
నడుపు సోదరీ! మీ మంచి నుడువఁ గలనె?
నమస్కారములు
అది మీ అభిమానమెగానీ నాదేముంది ? ఇటువంటి రచనలు పోస్ట్ చేసినందులకు ఎవరైనా మెచ్చుకోవలసిందే ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.