మా మనుమరాలు చిరంజీవి శ్రీసంహితకు సంగీతములో వచ్చిన బహుమతి.
-
జైశ్రీరామ్.
మా మనుమరాలు చిరంజీవి శ్రీసంహితకు సంగీతములో వచ్చిన బహుమతి.
చిరంజీవికి ఆశీస్సులు అమ్మవారి అండ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకొంటున్నాను.
జైహింద్.
12 గంటల క్రితం
1 comments:
నమస్కారములు
అందమైన మత్త కోకిల మత్తుగా తన చిత్రం లోనుండి మంద్రస్తాయిలో పాడినంత మధురంగ ఉంది .ధన్య వాదములు
[ హేట్సాఫ్ ]
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.