గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మార్చి 2015, శనివారం

ప్రకృతి మండల బంధ కందము. శ్రీ వల్లభవఝల కవి కృతము.

జైశ్రీరామ్.
ఆర్త్య్లారా! శ్రీ వల్లభవఝల కవి కృత ప్రకృతి మండల బంధ కందమును తిలకించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
పూజ్యులు శ్రీ వల్లభవఝుల వారి కృతములు బహు శ్లాఘ నీయము. వివిధ పద్య మందారములను మాకందించిన పాండితీ స్రష్టలు
.కృతజ్ఞతలతో శత వందనములు శ్రీ చింతా వారు ధన్యులు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.