జైశ్రీరామ్.
ఆర్యులారా!నారాయణీయమ్ వినండి.
ఇందున్న కనకమాల వృత్తం అనే ఛందస్సు గమనించండి.
వృత్తము పేరు కనక మాలిక. “ర న ర న ర న ర.” (యతి ప్రాస ప్రస్తావన లేదు. ఐనా కాని, ౧ . ౭ . ౧౩ . ౧౯ అక్షరములకు యతి వేసినా లేక ప్రాసయతి వేసినా అందంగా ఒప్పి ఉంటుంది.)
ఉదాహరణము.
దేవదేవ! వాసుదేవ! దివ్యతేజ!దీనబంధు!
నీవె మాకు దిక్కటంచు నిన్ను నమ్మి యుంటిమయ్య.
కావరావదేలనయ్య. కామితార్థదుండవయ్యు,
భావనా జగంబునన్ నివాసముండటేమిబాగు?
జైహింద్.

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.