గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మార్చి 2015, మంగళవారం

షోడశ దళ పద్మ బంధ కందము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
షోడశ దళ పద్మ బంధ కందము తిలకించండి. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పదహారు దళముల కందము అద్భుతం గా ఉంది.చిత్రాన్ని గీసి అందులో పద్యాన్ని ఇమడ్చ గలగడన్ అందరికీ సాధ్యం కాదు కదా ? అందుకు తగిన సరస్వతీ కటాక్షం ఉండాలి .చాలా బాగుంది .మాకందిస్తున్న మీకృషి అనన్యం .ధన్య వాదములు .

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.