గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2014, బుధవారం

2014 ఆంగ్ల వత్సరాది సందర్భముగా మీకు శుభాకాంక్షలు.

జైశ్రీరాం.
ఆర్యులారా! సాహితీ ప్రియ బంధువులారా! మీ అందరికీ
2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సుజనహితార్థి సౌఖ్యముల శోభిలుగావుతభూమిపైన. బం
ధుజనులతోడసంతసముతో నిరతంబును వెల్గుగాక.సా
మజవరదుండు సంతతము మంచిగ చూడగ జ్ఞాన భాతితో
నిజఋజు వర్తియై వరలి నిల్చునుగాక మహాత్ములాత్మలన్.
జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పాండితీ స్రష్టలకు నూతన సంవత్సర శుభా కాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.