గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .
నమస్కారములు ఆణి ముత్యముల వంటి స్తోత్ర రత్నములను , సరస్వతీ పుత్రులు శ్రీ వల్లభ వఝుల వారు ఈ శ్రావణ మాసమందు పఠించు రీతిగా దేవతా మూర్తుల స్తోత్రములను ,అందించి నందులకు పాదాభి వందనములు శ్రీ చింతావారు ధన్యులు
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.
1 comments:
నమస్కారములు
ఆణి ముత్యముల వంటి స్తోత్ర రత్నములను , సరస్వతీ పుత్రులు శ్రీ వల్లభ వఝుల వారు ఈ శ్రావణ మాసమందు పఠించు రీతిగా దేవతా మూర్తుల స్తోత్రములను ,అందించి నందులకు పాదాభి వందనములు శ్రీ చింతావారు ధన్యులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.